విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పించాలి
విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పించాలి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హామీ కాకతీయ, మెదక్: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలంగాణ శాసనమండలి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాలలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో మమేకమై వారి విద్యాభ్యాసం,...