కరెంట్‌ కోతలు.. బిల్లులతో వాతలు

కరెంట్‌ కోతలు.. బిల్లులతో వాతలు రూ.5,420 కోట్ల భారం మోపే హక్కు ఎవరిచ్చారు కరెంట్‌ ఇవ్వలేని ప్రభుత్వం బిల్లులు పెంచుతుందా? కేసీఆర్‌ నిర్మించిన విద్యుత్‌ వ్యవస్థను నడపలేకపోతున్నారు బొగ్గు, నీళ్లు ఉన్నా విద్యుత్‌ ఉత్పత్తి ఎందుకు చేయడం లేదు ట్రాన్స్‌కో సహా విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఒకవైపు కరెంట్‌ కోతలు, మరోవైపు పెరిగిన కరెంట్‌ బిల్లులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత...