ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్
ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు అవకాశం అక్టోబర్ 10 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా సంచాలకులు డాక్టర్ కె. జగన్‌మోహన్ కాకతీయ, హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో సబ్–ఇన్‌స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష వరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించనున్నట్లు ఎస్సీ...