కానిస్టేబుల్ దిలీప్‌ను పరామర్శించిన గండ్ర
కానిస్టేబుల్ దిలీప్‌ను పరామర్శించిన గండ్ర ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాకతీయ, హైదరాబాద్ : ఆరెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ దిలీప్‌ను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. డ్యూటీ ముగించుకుని హన్మకొండకు వెళ్తున్న సమయంలో దిలీప్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం ఆస్పత్రికి వెళ్లి దిలీప్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను...