ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి

ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి ఏటూరునాగారంలో అదనపు జేఎఫ్‌సీఎం కోర్టు ఏర్పాటు చేయాలంటున్న జిల్లా వాసులు కాక‌తీయ‌,ఏటూరునాగారం రూరల్: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అందుతున్న ఉచిత న్యాయ సహాయం, న్యాయ అవగాహన కార్యక్రమాలు, ఇతర సేవలు ఏజెన్సీ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరడం లేదని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని పది మండలాలకు న్యాయ సేవలు సమానంగా అందాల్సి...