నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాజ్యోతి పూజ

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాజ్యోతి పూజ కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మహాజ్యోతి పూజను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. మాలధారణ స్వీకరించిన స్వాముల భజనల నడుమ మహాజ్యోతి పూజ నిర్వహించి 12 జ్యోతులతో స్వామివారికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు...