కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా?

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా? కృష్ణశిలతో ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయాన్ని నిర్మించాలి రైతులకు నవంబర్‌ వరకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇవ్వాల్సిందే సిరిసిల్ల సెస్‌లో రూ.32 కోట్ల అవినీతిపై విచారణ జరపాలి కాళేశ్వరంతో సిరిసిల్ల, వేములవాడకు ఒరిగిందేమీ లేదు నేరెళ్ల బాధితులకు కోటి పరిహారం, 3 ఎకరాల భూమి, ఉద్యోగం ఇవ్వాలి తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో/ వేములవాడ : ఎములాడ రాజన్న ఆలయాన్ని కాంక్రీట్‌తో నిర్మిస్తూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని తెలంగాణ రక్షణ...