సంక్షేమం..వృద్ధికి పెట్టుబడే

సంక్షేమం..వృద్ధికి పెట్టుబడే విద్యార్థుల పౌష్టికాహారమే రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం ప్రపంచంలో ఎక్కడా లేని కార్యక్రమం తెలంగాణలోనే బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదు నవంబర్‌ 19న ఇందిరమ్మ కుటుంబ బీమా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మునగాలలో సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన కాక‌తీయ‌, కోదాడ : రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడి అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదని, తెలంగాణలోనే తొలిసారిగా ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని...