కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు
కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు ఏనుమాములలో టాస్క్ ఫోర్స్ దాడి అపరిశుభ్ర వాతావరణంలో తయారీ రూ.13,605 విలువైన సరుకు స్వాధీనం, ఒకరి అరెస్ట్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఏనుమాముల పీఎస్ పరిధిలోని ఆరేపల్లిలోని హెచ్ కె జి ఎన్ ఇండస్ట్రీస్ లో ఈ దాడి నిర్వహించారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ టీం దాడి చేయగా, ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా...