తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి
తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి :సిడిపిఓ శిరీష కాకతీయ, ఇనుగుర్తి: తల్లి బిడ్డల క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలని సిడిపిఓ శిరీష అన్నారు. బుధవారం ఇనుగుర్తి రైతు వేదికలో పోషణ మాసం ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా శిరీష, మెడికల్ ఆఫీసర్ సురేష్ దిశా కమిటీ మెంబర్ బాబురావు లు మాట్లాడుతూ పోషణ మాసంలో కార్యక్రమాలు నిర్వహించి తల్లులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. గర్భిణీలు బాలింతలు నెల నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి పిల్లలకు వ్యాధినిరోధక...