జర్నలిజంపై దాడులు సహించం
జర్నలిజంపై దాడులు సహించం వర్ధన్నపేట ఎమ్మెల్యేకు జర్నలిస్టుల హెచ్చరిక కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మీడియా సంస్థ దిష్టిబొమ్మ దహనానికి నిరసనగా వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలిలో జర్నలిస్టులు మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.ప్రశ్నించే నాలుగో స్తంభంపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దిగడం దారుణమని, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు సార్లు ఇలాగే జరిగింది ఈ సందర్భంగా వరంగల్ తూర్పు పరపతి సంఘం అధ్యక్షులు నరేందర్...