ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ మండల నాయకులు

ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ మండల నాయకులు కాకతీయ, నెల్లికుదురు : భారతీయ జనతా పార్టీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ని నెల్లికుదురు బిజెపి మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లికుదురు మండల నాయకులు తోట రమేష్ ఆధ్వర్యంలో నాయకులు ఈటల రాజేందర్ ని కలిసి పలు అంశాలపై చర్చించారు. మండలంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై నాయకులు చర్చించినట్లు తెలిపారు.పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని...