సుందరగిరి గడ్డపై జానపద జాతర!

సుందరగిరి గడ్డపై జానపద జాతర! - కనుకవ్వ బతుకమ్మ పాట 2026 - కోలాహలంగా 'కనకవ్వ' బతుకమ్మ పాట చిత్రీకరణ - గాయని కనకవ్వ, 'జబర్దస్త్' యోధ సందడితో గ్రామంలో పండుగ వాతావరణం కాకతీయ ,చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామం బుధవారం పండుగ శోభతో పరవశించిపోయింది. ప్రముఖ తెలంగాణ జానపద గాయని కనకవ్వ గ్రామానికి విచ్చేయడంతో ఊరంతా ఉత్సాహభరితంగా మారింది. రాబోయే పండుగను పురస్కరించుకుని రూపొందిస్తున్న శ్రీ ఫిల్మ్ మ్యూజిక్ ప్రెజెంటేషన్ లో 'బతుకమ్మ 2026' ప్రత్యేక జానపద...