రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనం
రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనం డీసీసీ అధ్యక్షుడు అయూబ్ వరంగల్ లో జనసంద్రంగా ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర కాకతీయ, వరంగల్ ప్రతినిధి : కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మండిపడ్డారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం వరంగల్ లో ఇండియా కూటమి భాగస్వామ్యంతో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ అఖిలపక్ష పాదయాత్రలో ఆయన మాట్లాడారు. పోచమ్మ...