ఏడవ రోజుకు చేరిన రోడ్డు విస్తరణ బాధితుల రిలే నిరాహార దీక్ష
ఏడవ రోజుకు చేరిన రోడ్డు విస్తరణ బాధితుల రిలే నిరాహార దీక్ష కాకతీయ,చిగురుమామిడి : హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు చేపట్టిన నాలుగు వరుసల (ఫోర్ వే) రోడ్డు విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ చిగురుమామిడి మండల కేంద్రంలో నివాస గృహాల బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారంతో ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బాధితులు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పని చేస్తామని చెబుతూనే, మమ్మల్ని నడిరోడ్డు మీద నిలబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిగురుమామిడిలో రోడ్డు...