ఏనుమాముల మార్కెట్ కు భద్రత కట్టుదిట్టం
ఏనుమాముల మార్కెట్ కు భద్రత కట్టుదిట్టం కమాండ్ కంట్రోల్ కు 120 సిసి కెమెరాలు అనుసంధానం మార్కెట్ చైర్మన్ ప్రియాంక కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గత 10 సంవత్సరాలలో జరిగిన అవాంఛనీయ ఘటనల దృష్ట్యా, రైతు సోదరుల సరుకులు రాత్రి సమయంలో మొదలవుతాయని, ఈ నేపథ్యంలో రైతు సరుకులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అసాంఘిక వ్యక్తులు, ట్రాన్స్ పోర్ట్ వాహనాల ఎంట్రీని అరికట్టేందుకు చర్యలు...