శంకరపట్నంలో మట్టి వేలం..
శంకరపట్నంలో మట్టి వేలం.. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలి తహసీల్దార్ కే.సురేఖ కాకతీయ,శంకరపట్నం:మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న మట్టిని బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు తహసీల్దార్ కే.సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. హుజూరాబాద్ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కార్యాలయంలోని సుమారు 18 ట్రాక్టర్ ట్రిప్పుల మట్టిని వేలం వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అక్టోబర్ 8, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయానికి...