4,265 వాహనాల తనిఖీ.. 115 డ్రంక్ డ్రైవ్ కేసులు
4,265 వాహనాల తనిఖీ.. 115 డ్రంక్ డ్రైవ్ కేసులు 42 వాహనాలు సీజ్.. రూ.1.16 లక్షల జరిమానాల వసూలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బుధవారం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు విస్తృత నాకాబందీ నిర్వహించారు. టౌన్, రూరల్, హుజూరాబాద్ డివిజన్లలో ప్రధాన కూడళ్లు, జాతీయ, అంతర్గత రహదారులపై మొత్తం 4,265 వాహనాలను తనిఖీ...