రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ దారుణంగా ప్రాణాలు కోల్పోయింది.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల మేరకు...మైలారం గ్రామానికి సరస్వతి (48)రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఆమెను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.దింతో సరస్వతి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు కాగా..తలకు బలమైన గాయమవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ప్రమాదానికి...