ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు 13నుంచి సమ్మెకు దిగుతున్న ఉద్యోగులకు అండగా ఉంటాం జీతాలు పెంచి ఇన్‌క్రిమెంట్లు ఇవ్వాలి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి 17 వేల మంది సేవలను ప్రభుత్వం గుర్తించాలి మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఈ నెల 13 నుంచి ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెకు బీఆర్‌ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు...