ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ కోసమే మా నాయకుల పోరాటం సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కాకతీయ, కరీంనగర్ : రాహుల్, ప్రియాంకపై దాడికి నిరసనగా కరీంనగర్‌లో గురువారం సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని ఆయన అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే తమ నాయకులు పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని స్పష్టం చేశారు. ఓటు హక్కుకు సంబంధించిన...