రాహుల్, ప్రియాంకలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన..

రాహుల్, ప్రియాంకలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన.. * మోదీ దిష్టిబొమ్మ దహనం * ఓటు చోరీపై ప్రశ్నిస్తే లాఠీచార్జ్ చేస్తారా? * కేంద్ర ప్రభుత్వ తీరుపై చేర్యాలలో కాంగ్రెస్ నిరసన కాకతీయ,చేర్యాల: బీజేపీపై “ఓట్ చోరీ” ఆరోపణల నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు చేర్యాల పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన...