గురుకులంలో ఘనంగా “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం

గురుకులంలో ఘనంగా “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం * హర్యానా సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించిన విద్యార్థులు.. కాకతీయ,చేర్యాల: చేర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు హర్యానా రాష్ట్రానికి చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, జీవన విధానాన్ని తమ ప్రదర్శనల ద్వారా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి మాట్లాడుతూ.. భారతదేశం భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైనప్పటికీ “భిన్నత్వంలో...