కావాలనే మాజీ కార్పొరేటర్ భర్తపై తప్పుడు ఆరోపణలు..
కావాలనే మాజీ కార్పొరేటర్ భర్తపై తప్పుడు ఆరోపణలు.. కుటుంబ పంచాయతీ వివాదంలో కావాలని సుంకరి శివకుమార్ లాగుతున్నారు.. *చీర్ల ఉమారెడ్డి సోదరుడు మల్లారెడ్డి వివరణ.. *ఉమారెడ్డిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కాకతీయ, గీసుగొండ: పంచాయితీ విషయంలో తనపై దాడి చేశాడని మాజీ కార్పొరేటర్ సుంకరి మనీషా భర్త సుంకరి శివకుమార్‌పై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తూ బద్నామ్ చేస్తున్నారని చీర్ల ఉమారెడ్డి సోదరుడు చీర్ల మల్లారెడ్డి ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారం...