ముగ్గురి కోసం అటవీశాఖ గాలింపు

ముగ్గురి కోసం అటవీశాఖ గాలింపు విద్యుత్‌ ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు గుర్తింపు పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు అధికారులకు చిక్కకుండా తప్పించుకున్న వైనం స్వచ్ఛందంగా లొంగిపోవాలని సూచన కాకతీయ, ఏటూరునాగారం: ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో వన్యప్రాణుల వేటకు విద్యుత్‌ ఉచ్చులు ఏర్పాటు చేసిన ముగ్గురి కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. జీడివాగు పరిసర అటవీ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు గుర్తించిన అధికారులు ఎద్దు లోకేష్‌, చింతకింద రమేష్‌, బెస్త స్వామి కోసం గాలిస్తున్నట్లు దక్షిణ అటవీ క్షేత్రాధికారి అబ్దుల్‌ రేహమాన్‌ తెలిపారు....