జన విజ్ఞాన వేదిక మండల కమిటీ ఎన్నిక
జన విజ్ఞాన వేదిక మండల కమిటీ ఎన్నిక అధ్యక్షులుగా దేశెట్టి యాకన్న , ప్రధాన కార్యదర్శిగా మర్సకట్ల అనిల్ కుమార్ కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు చిర్రయాకాంతం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా దేశెట్టి యాకన్న, ప్రధాన కార్యదర్శిగా మర్సకట్ల అనిల్ కుమార్, కోశాధికారిగా మహేందర్, గౌరవ సలహాదారులుగా కే .వీరస్వామి ,కే .వెంకటేశ్వర్లు, ఎం. ప్రకాష్ బాబు , ఉపాధ్యక్షులుగా కున సతీష్,...