లక్ష్మీపురం మార్కెట్‌లో బకాయి బాగోతం!

లక్ష్మీపురం మార్కెట్‌లో బకాయి బాగోతం! నాలుగు షాపులపై కోర్టు వివాదం.. అయినా కొన‌సాగుతున్న వ్యాపారం రూ.39.82 లక్షల బకాయిలు..ఆరేళ్లుగా కొత్త టెండర్లు లేవు.. బకాయిదారులకు ఆక్షన్‌ మినహాయింపు ఎందుకు? మార్కెట్‌ అధికారుల తీరుపై రైతుల ప్రశ్నలు కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : షాపులు దక్కించుకునేందుకు పోటాపోటీగా వేలం.. ఆ తర్వాత కిరాయిల చెల్లింపులో చేతులెత్తేయడం.. బకాయిలు పేరుకుపోయినా చర్యలు మాత్రం కొందరిపైనే! వరంగల్‌ ఏనుమాముల పరిధిలోని లక్ష్మీపురం మోడల్‌ కూరగాయల మార్కెట్‌లో కమర్షియల్‌ షాపుల బకాయిల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం 30...