లారీ బీభత్సం

లారీ బీభత్సం డీసీఎం, కారును ఢీకొట్టిన లారీ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి, మరో ఐదుగురికి తీవ్ర గాయాలు పస్ర చెక్‌పోస్ట్‌ వద్ద ఘటన కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల ప‌రిధిలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పస్ర చెక్‌పోస్ట్‌ సమీపంలోని జాతీయ రహదారి-163పై సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 39వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు జవాన్లకు, ప్రైవైట్ కారులో ప్ర‌యాణిస్తున్న మ‌రో...