ఆస్ప‌త్రిలో వైద్య సేవలు మెరుగుపడాలి

ఆస్ప‌త్రిలో వైద్య సేవలు మెరుగుపడాలి పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలి రోగుల‌కు వసతులు అందుబాటులోకి తేవాలి ప‌ర‌కాల ఏరియా ఆస్ప‌త్రి సంద‌ర్శ‌న‌లో కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ కాకతీయ, పరకాల : ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, అవసరమైన వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి జనరల్‌ మేల్‌, ఫిమేల్‌ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు,...