ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి ఖమ్మం నుంచి అత్యధిక ఓట్లు నమోదు చేయించాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కాక‌తీయ‌, ఖ‌మ్మం : రాబోయే ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మాజీ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి అత్యధికంగా పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించి పార్టీ అభ్యర్థి విజయానికి బాటలు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా తన గ్రాడ్యుయేట్‌ ఓటును స్వయంగా నమోదు చేసుకున్నారు. ఖమ్మంలో...