రీజినల్ ఐ హాస్పిటల్‌ను తరలిస్తే సహించేది లేదు
రీజినల్ ఐ హాస్పిటల్‌ను తరలిస్తే సహించేది లేదు ఉత్తర తెలంగాణ పేదలకు ఆసుపత్రి అండగా ఉంది కొత్త సూపర్ స్పెషాలిటీ పేరుతో అన్యాయం చేయొద్దు 130 పడకల ఆసుపత్రిని బలోపేతం చేయాలి వైద్యులు, సిబ్బంది, ఆధునిక పరికరాలు పెంచాలి పేదల కంటి చూపుతో చెలగాటం ఆడితే పోరాటం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరంగల్ రీజినల్ ఐ హాస్పిటల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని, తరలించవద్దని, నిర్వీర్యం చేయవద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ఉత్తర...