ఆయిల్‌పామ్ సాగును విస్తృతం చేయాలి..

ఆయిల్‌పామ్ సాగును విస్తృతం చేయాలి.. *రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పంటను కాపాడుకోవాలి *వరంగల్ జిల్లా ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సులో కలెక్టర్ సత్య శారద.. కాకతీయ, గీసుగొండ: రైతులు ఆయిల్‌పామ్ పంటను విస్తృతంగా సాగు చేసుకోవాలని, పంట సాగులో శాస్త్రవేత్తల సూచనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు.మండలంలోని పీడీఆర్ ఫంక్షన్ హాలులో వరంగల్ జిల్లా ఆయిల్‌ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద్యాల కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆయిల్‌ పామ్ రైతుల అవగాహన సదస్సుకు కలెక్టర్...