పంచాయితీకి పిలిచి దాడి…
పంచాయితీకి పిలిచి దాడి... మాజీ కార్పొరేటర్ భర్త మరో ఇద్దరు కలిసి దాడి చేశారంటూ ఆరోపణలు కాకతీయ, గీసుగొండ: పంచాయితీ ఉందని ఇంటికి పిలిచి మాజీ కార్పొరేటర్ భర్త మరో ఇద్దరితో కలిసి తనపై దాడి చేసి, లక్ష రూపాయల నగదును లాక్కొని దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని ధర్మారం గ్రామానికి చెందిన చీర్ల ఉమారెడ్డి గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన మాజీ కార్పొరేటర్ సుంకరి మనీషా భర్త...