అంగన్వాడీ, పాఠశాల, పల్లె దవాఖానల్లో పీఓ ఆకస్మిక తనిఖీలు
అంగన్వాడీ, పాఠశాల, పల్లె దవాఖానల్లో పీఓ ఆకస్మిక తనిఖీలు కాకతీయ,ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ప్రభుత్వ విద్య, ఆరోగ్య సంస్థల్లో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆకులవారి ఘనపూర్ అంగన్వాడీ కేంద్రం, జీపీ పాఠశాలతో పాటు ఎటూరునాగారం సబ్ సెంటర్–1 (పల్లె దవాఖాన), సబ్ సెంటర్–2లను ఆయన సందర్శించి సేవల తీరును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ ఆకులవారి ఘనపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన పీఓ చిన్నారుల...