విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి: సీఎండీ వరుణ్‌రెడ్డి
విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి: సీఎండీ వరుణ్‌రెడ్డి గీసుగొండ సబ్‌స్టేషన్లు, ఉకల్ టెక్స్‌టైల్ పార్క్‌లో పర్యవేక్షణ కాకతీయ, గీసుగొండ: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం గీసుగొండ 33/11 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్లతో పాటు ఉకల్ టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించి తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్లలో విద్యుత్ సరఫరా పరిస్థితి, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల లోడ్, 33 కేవీ...