పేద విద్యార్థులకు పబ్లిక్ స్కూల్ ఒక వరం

పేద విద్యార్థులకు పబ్లిక్ స్కూల్ ఒక వరం కాంగ్రెస్ తోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం  * పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాకతీయ,ఆత్మకూరు : పేద మధ్యతరగతి విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక వరం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులకు అయన శంకుస్థాపన చేసి మాట్లాడారు పేద మధ్యతరగతి పిల్లకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ కృషి...