బాధిత కుటుంబాలకు భరోసా

బాధిత కుటుంబాలకు భరోసా మృతుల కుటుంబాలకు పార్టీ, వ్యక్తిగతంగా అండగా ఉంటా కుటుంబ పెద్దలను కోల్పోవడం బాధాకరం.. ధైర్యంగా ఉండాలి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ, రాయపర్తి : ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి భరోసా కల్పించారు. గురువారం రాయపర్తి మండలంలో పర్యటించిన ఆమె కాట్రపల్లి గ్రామానికి చెందిన కుందూరు వెంకట్‌రెడ్డి కుటుంబాన్ని, అనంతరం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఎస్సై వీరన్న కుటుంబాన్ని పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి...