భాధిత కుటుంబాలకు భరోసా
భాధిత కుటుంబాలకు భరోసా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి : ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి భరోసా కల్పించారు.గురువారం రాయపర్తి మండలంలో పర్యటించిన ఆమె కాట్రపల్లి గ్రామానికి చెందిన కుందూరు వెంకట్ రెడ్డి కుటుంబాన్ని, అనంతరం కృష్టపురం గ్రామానికి చెందిన ఎస్సై వీరన్న కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ...ఇరు కుటుంబాలు ఇంటి యజమానిని కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం...