కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా పేదవాడి ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప‌ర‌కాల 19వ వార్డు కౌన్సిలర్‌ కొయ్యడ శ్రీనివాస్‌ కాకతీయ, పరకాల : పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోందని 19వ వార్డు కౌన్సిలర్‌, మాజీ పరకాల పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్‌ అన్నారు. పరకాల పట్టణంలోని 19వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ, రేషన్‌ కార్డుల డిజిటల్‌ కార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది నూతన...