సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం
సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే పట్టభద్రుల ఆశయాలను మండలిలో బలంగా వినిపించాలి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా కాకతీయ, హైదరాబాద్ : నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమరెడ్డి విజయం సాధిస్తారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో సర్వోత్తమరెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన, పార్టీ పట్ల...