సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు..
సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు.. 9 నెలల్లో 3,952 ఫిర్యాదులు.. 174 మంది నిందితుల అరెస్ట్.. బాధితులకు రూ.5.23 కోట్ల నగదు పునరుద్ధరణ.. సెప్టెంబర్‌లోనే రూ.49.56 లక్షలు బాధితులకు తిరిగి అందజేత.. కాకతీయ, వరంగల్ బ్యూరో : సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సహాయం అందించడం, మోసపోయిన నగదును రికవరీ చేయడం, నేరస్థులను గుర్తించి అరెస్టు చేయడంతో పాటు ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సైబర్...