ప్రేమ పెళ్లిలో శ్రీదేవి విజయం
ప్రేమ పెళ్లిలో శ్రీదేవి విజయం 4 రోజుల యువతి దీక్ష పోరాటానికి తెర దిగి వచ్చిన వర్ధన్నపేట మునిసిపల్ చైర్మన్ కుటుంబ సభ్యులు మీడియా, సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చతో ఒత్తిడి సామాజిక కార్యకర్తల చొరవతో ఇరు కుటుంబాల మధ్య సయోధ్య చివరకు అందరి సమక్షంలో శ్రీదేవిని వివాహమాడిన శ్రీకాంత్ కాకతీయ, వర్ధన్నపేట : తాను ప్రేమించిన పాలకుర్తి శ్రీకాంత్‌తోనే వివాహం జరిపించాలని పట్టువిడవకుండా 4 రోజులుగా పోరాటం చేసిన దళిత యువతి తుమ్మల శ్రీదేవి చివరకు తన లక్ష్యాన్ని సాధించింది. ప్రజాసంఘాలు, వివిధ...