ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి.. కాకతీయ, హనుమకొండ : ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. రవి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ, క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల...