పల్లె బాట కాదు పొలాల బాట పట్టిండి మంత్రిగారు
పల్లె బాట కాదు పొలాల బాట పట్టిండి మంత్రిగారు కాకతీయ,చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో, భారత రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ బేతి రాజు రెడ్డి హాజరై ధర్నా కార్యక్రమం లో పాల్గొనీ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలతో గద్దెనెక్కి ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తానని మభ్యపెట్టి గద్దెనెక్కిన తర్వాత...