టిపిటిఎఫ్ నూతన కమిటి ఎన్నిక

టిపిటిఎఫ్ నూతన కమిటి ఎన్నిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా యాకయ్య, సంఘ శ్రీనివాస్ కాకతీయ, నెల్లికుదురు: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లికుదురు మండల శాఖ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల శాఖ అధ్యక్షులు యెడెల్లి యాకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత, జిల్లా ప్రధాన కార్యదర్శి పి .విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి కె . జనార్ధన్ ,ఎన్నికల పరిశీలకులుగా రవీందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి లు...