గ్రామ అభివృద్దే ద్యేయం

గ్రామ అభివృద్దే ద్యేయం * సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య * ప్రజల నీటి అవసరాలకు తక్షణ పరిష్కారం * శనిగరం పాలకవర్గాన్ని అభినందించిన గ్రామస్తులు కాకతీయ,కోహెడ : మండలంలోని శనిగరం గ్రామ 13వ వార్డు మల్కాపీరుల రోడ్డు కొట్రసులో పాత మోటారు పనిచేయకపోవడంతో ప్రజలకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సిఆర్ఐ సింగిల్ మోటారు ఏర్పాటు చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక శనిగరం సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య వెంటనే స్పందించి మోటారు ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ...