బాలల స్నేహపూర్వక నగరంగా వరంగల్
బాలల స్నేహపూర్వక నగరంగా వరంగల్ జీడబ్ల్యూఎంసీలో ‘నర్చరింగ్ నెయిబర్ హుడ్స్-2.0’ వర్క్ షాప్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : చిన్నారులు, కుటుంబాలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి వరంగల్ ను బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అన్నారు. గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో డబ్ల్యూఆర్ఐ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నర్చరింగ్ నెయిబర్ హుడ్స్-2.0’ సిటీ లెవల్ వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునేలా, తల్లిదండ్రులు...