కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం?

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం? బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందుకే వాయిదా ఎన్నికై ఏడాది అవుతున్నా కోఆప్షన్‌ సభ్యుల ఊసేది? కేసీఆర్‌ భూముల పేరుతో ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్‌ యత్నం రైతులు రేవంత్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వ‌జం కాకతీయ, తొర్రూరు : మున్సిపాలిటీల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నారనే భయంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కోఆప్షన్‌ ఎన్నికలను వాయిదా వేస్తోందని...