తెలంగాణ సంస్కృతికి ప్రతిక బతుకమ్మ
తెలంగాణ సంస్కృతికి ప్రతిక బతుకమ్మ ప్రధానోపాధ్యాయురాలు కే. పద్మావతి కాకతీయ, నెల్లికుదురు: ప్రాథమికోన్నత పాఠశాల నరసింహుల గూడెంలో విద్యార్థినీ ,విద్యార్థులతో ఉపాధ్యాయులు ముందస్తు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మలు పేర్చిన అనంతరం ఆట, పాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. పద్మావతి మాట్లాడుతూ తెలంగాణలో పూలను బతుకమ్మ గా పేర్చి పూజించడం , ప్రకృతిని దైవంగా భావించడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత అలాగే తెలంగాణ ఆడపడుచులు అంతా కలిసి సంతోషంగా నిర్వహించుకునే వేడుక బతుకమ్మ అని, తెలంగాణ...