సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు..

సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు.. గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి.. కాకతీయ, హనుమకొండ :సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమాచార హక్కు వారోత్సవాలు 2026 కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు...